వేమన

 125

తెలుగు పండితుడు, బహూభాషావేత్త రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ అనంతపురం జిల్లాలోని రాళ్ళపల్లిలో 1893 జనవరి 23వ తేదీ జన్మించారు. 1979 మార్చి 11న కాలం చేసారు. తెలుగు, కన్నడ, భాషలలో కర్ణాటక సంగీతంలోనూ, అనేక పాటలు వ్రాసారు. బాణీలు కట్టారు. సంగీత కళానిధి బిరుదు సొంతం చేసుకున్నారు. మైసూర్‌ మహారాజు గారి కళాశాలలో 1912 నుండి 1949 వరకు తెలుగు పండితునిగా పనిచేసారు. తిరుమల తిరుపతి దేవస్థానము వారిచే తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలకు స్వరాలు సమకూర్చేందుకు ప్రత్యేకంగా నియమించబడ్డారు. 1951-1950 మధ్య 300 పాటలకు బాణీలు కట్టారు. ఆయన అందుకున్న అవార్డులలోకొన్ని - 1979లో తిరుమల దేవస్థానంచే ఆస్థాన విద్వాన్‌ అవార్డు; 1974లో శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంచే గౌరవ డాక్టరేటు; 1961 మైసూర్‌ లో సంగీత సమ్మేళనంలో 'గానకళా సింధు' ఆంధ్రప్రదేశ్‌ సంగీత నాటక అకాడమి ద్వారా 'గానకళా ప్రపూర్ణ' ముఖ్యమయినవి. ఈయన రచనలలో వేమనపై చేసిన ఈ పరిశోధన ప్రామాణికమైనది.
---
ఉర్వివారికెల్ల నొక్క కంచముబెట్టి
పొత్తు గుడిపి కులము పొలయ జేసి
తలను చెయ్యి బెట్టి తగనమ్మ జెప్పరా
విశ్వదాభిరామ వినుర వేమ
SKU: (సర్‌.ఆర్‌.వేంకటరత్నము నాయుడు గారిచే బోషింపబడిన వ్యాసములు) Categories: , ,

Description


పేజీలు : 176
వెల : 125/-

Reviews

There are no reviews yet.

Be the first to review “వేమన”

Your email address will not be published. Required fields are marked *