వైద్యానికి సుస్తీ

200.00

పేజీలు : 184

అవసరం లేకపోయినా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారని, ఖరీదైన మందులు రాస్తున్నారని, ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని అందరూ ఫిర్యాదు చేస్తూ ఉంటారు. కానీ, ఇది నిజంగా ఏ స్థాయికి దిగజారిందో వైద్య వ్యవస్థ వెలుపల ఉన్నవారికి తెలియదు. డెబ్బై ఎనిమిది మంది వైద్యుల నుంచి సేకరించిన సమాచారంతో డా. అరుణ్‌ గాద్రే, డా. అభరు శుక్లా ఈ పుస్తకం వ్రాశారు. అమాయక రోగులను ఆసుపత్రులు, వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఎలా దోపిడీ చేస్తున్నాయో ఈ వైద్యులు ధైర్యంగా వెల్లడించారు. – చైర్మన్‌, కమిటీ ఫర్‌ ఎథికల్‌ ప్రాక్టీస్‌

SKU: వైద్య నిపుణుల ఆవేదన Categories: , ,

Description

Final Dissenting Diagnosis

Reviews

There are no reviews yet.

Be the first to review “వైద్యానికి సుస్తీ”

Your email address will not be published. Required fields are marked *