సహజ ఎరువులతో చేనుకు చేవ

15.00

పేజీలు : 30
అత్యంత సారవంతమైన భూములు క్రమ క్రమంగా నిస్సారమవుతున్నాయి. భూమి సారాన్ని కాపాడుకోడంపై రైతు శ్రద్ధ చూపకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ రోజు ఏ రైతూ పశువుల పేడ మీద, ఇతర హరిత ఎరువుల మీద ఆసక్తి కనబరచడం లేదు. ఇవి నేలను సారవంతంగా ఉంచుతూ, దాని భౌతిక నిర్మాణంలో మార్పులు రాకుండా, ఆ భూమి నిరుత్పాదకం కాకుండా కాపాడతాయి.

Description

Chenuku Cheva Book-Edited

Reviews

There are no reviews yet.

Be the first to review “సహజ ఎరువులతో చేనుకు చేవ”

Your email address will not be published. Required fields are marked *