సొరాజ్జెం

125.00

పేజీలు : 24
ఈ నవలని ఎందుకు చదవాలి?
ఎందుకంటే మన సమీప గతంలో దళితులు ఎలా బతికారో, వారిని అగ్రకులాలు ఎలాంటి పీడనకు లోను చేశాయో తెలుసుకోడానికి చదవాలి. ఇవాశ్టి దళితోద్యమం వ్యక్తం చేస్తున్న ఆగ్రహావేశాల వెనుక ఉన్న నేపథ్యం తెలుసుకోడానికి ఈ నవల చదవాలి. అగ్రకులాల వారు డీక్యాస్టిఫై కావాల్సిన అవసరం ఏమిటో గుర్తించడానికి చదవాలి. 1980ల కాలాన ఒక దళితేతర రచయిత దళిత జీవితాన్ని చిత్రించిన తీరుని తెలుసుకోడానికి ఈ నవల చదవాలి. సంపన్నమైన కోస్తా ప్రాంతంలో దళితులు అనుభవించాల్సి వచ్చిన అవమానాల్ని, పాశవికమై హింసను తెలుసుకోడానికి చదవాలి. -గుడిపాటి

Reviews

There are no reviews yet.

Be the first to review “సొరాజ్జెం”

Your email address will not be published. Required fields are marked *