ఉద్యమ పథంలో నేను – జక్కా వెంకయ్య
₹80.00
పేజీలు : 112
అన్ని క్లిష్ట సమయాల్లో కా|| వెంకన్న పార్టీని కాపాడడంలో తీవ్ర కృషి చేశారు. ఆయన జీవితాంతం పీడిత ప్రజల సమస్యల పరిష్కారానికి పరితపించేవారు.ఆయన నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో జరిగిన కూలీపోరాటాలు, బంజర్ల ఉద్యమాలే ఇందుకు నిదర్శనం. …..యువజన సంఘంలో తన ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచలుగా అనేక బాధ్యతలు నిర్వహించారు. తను ఏ బాధ్యత నిర్వహించినా ఆ రంగంలో విస్తారమైన ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టేవారు.
Out of stock






Reviews
There are no reviews yet.