కమిషన్లు – రికమండేషన్లు

150.00

పేజీలు : 304
2004 ఎన్నికల తరువాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సూచనలు చేయాల్సిందిగా కమిషన్లను వేసాయి. డా||ఎం.ఎస్‌.స్వామినాథన్‌, ప్రొ||జయతిఘోష్‌, జస్టిస్‌ రాంచెన్నారెడ్డి కమిషన్లు ఏర్పడినాయి. పార్లమెంటు మరియు శాసనసభల్లో నివేదికలను అమలు జరపబోతున్నట్టు ప్రభుత్వాలు ప్రకటించాయి. కానీ, ఆచరణలో ఆ నివేదికలు కాగితాలకే పరిమితమయినాయి.

Reviews

There are no reviews yet.

Be the first to review “కమిషన్లు – రికమండేషన్లు”

Your email address will not be published. Required fields are marked *