కరోనా వైరస్ కథ
₹30.00
పేజీలు : 40
అసలు కరోనా వైరస్ అంటే ఏమిటి? అది ఎలా వ్యాపిస్తుంది? దాన్ని నివారించడానికి ఏం చేయాలి? అనే అంశాలు శాస్త్రీయంగా చర్చించే లోపే దాని గురించి అనేక అశాస్త్రీయ విషయాలను పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. కరోనా వ్యాధి గురించి సరైన అవగాహన ప్రజలకు కలగాలంటే ముందుగా వారికి ఆ వ్యాధి కారకమైన వైరస్‌ల గురించి, వాటి వ్యాప్తి విధానాల గురించి తెలియాలి. అప్పుడే వారు విజ్ఞతతో నివారణ మార్గాలను అనుసరిస్తారు.
Reviews
There are no reviews yet.