క్రాంతి ఖడ్గం కందుకూరి

35.00

పేజీలు : 56

వీరేశలింగకవి తెలుగు శారదకు నత్తులు ముంగరులు దీసి
కొంగ్రొత్త తొడవులు గుస్తరించి పరిహాసమన్న కోపముచేయు గడ్డలో
నవనీతహాస్య వాఙ్మయము నాటి పసివితంతువుల దుర్భర దీనతకు గుంది
కూలిపోయిన కాపురాలు నిలిపి గడనచేసిన చిల్లిగవ్వతో సర్వంబు
శరణాలయములపై జల్లివైచి మరణమునకు దక్క మరి తీరుబడిలేక
కలము దించనట్టి కవివరుండు కందుకూరి కులుడు కాలుమెట్టినచోట
కాలు మెట్టలేదు కలుషలవము ఒకవంకన్‌ పదివేల కంఠములతో హుంకరముల్‌
సల్పిసాంఘిక శార్థూలం చప్పరించుటకు లంఘింపన్‌ రవంతేని జం
కక దీక్షారధమున్‌ మరల్పక కళాక్షాత్రంబు జూపించు ధార్మిక
వేదండుని యుక్కుగుండెలు మహాంధ్రీ నీకు నాదర్శముల్‌
– గుర్రం జాషువా

Reviews

There are no reviews yet.

Be the first to review “క్రాంతి ఖడ్గం కందుకూరి”

Your email address will not be published. Required fields are marked *