దళిత సాహిత్యవాదం – జాషువ

(1 customer review)

100.00

పేజీలు : 176
హిందూ సామ్రాజ్యవాదంపై రాజకీయ సాంస్క ృతిక విప్లవం చేయాలంటే తప్పక సామాజిక సామ్యవాద శక్తులు తమలోని పాజిటివ్‌ అంశాలను కలుపుకొంటూ ఐక్యమౌతూ పోరాటాన్ని కొనసాగించవలసిందే. ఇప్పుడు 120వ జాషువా జయంతి ఈ ఐక్యతా సూత్రాన్ని మనముందుకు తెచ్చింది. దీనికి ఆంధ్రా క్రైస్తవ కళాశాల ప్రాంగణం వేదిక కావడం శుభసూచకం. దళిత సాహిత్య వాదం – జాషువా పుస్తకం, ఇతర వ్యాసాలను ప్రజాశక్తి తీసుకురావడం ఒక చారిత్రక ఘట్టం.
– డా|| కత్తి పద్మారావు

1 review for దళిత సాహిత్యవాదం – జాషువ

  1. Hrudayaranjan

    జాషువా గారి గురించి తెలుసుకోవాలనే ఆలోచన తో ఈ బుక్ చాలా మంచి పుస్తకం

Add a review

Your email address will not be published. Required fields are marked *