నా జీవితపథం
₹75.00
పేజీలు : 96
పార్టీ శ్రేణులు ఆర్.ఎస్‌గా పిలుచుకునే కామ్రేడ్ రుద్రరాజు సత్యనారాయణరాజు తన ఉద్యమ జీవితంలో ఎన్ని అవాంతరాలొచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎంత నిర్బంధాన్ని, చెరసాల జీవితాన్ని ఎదుర్కోవలసి వచ్చినా మొక్కవోని దీక్షతో కమ్యూనిస్టు ఉద్యమం కోసం జీవితాన్ని ధారపోయటం అందరికీ ఉత్తేజకరం, ఉత్ప్రేరకం. కామ్రేడ్ ఆర్.ఎస్. సమరశీల రాజకీయ జీవితం నేటి యువతరానికి ఎంతో ఉత్తేజాన్నిస్తుంది. మాస్‌లైన్, ప్రజామార్గాన్ని పార్టీలో పునరుద్ధరణజేయాలని, పోరాటాలను ఉధృతం చేయడం ద్వారా పార్టీ స్వతంత్ర పునాదిని బలపర్చుకోవాలని పార్టీ ప్రయత్నిస్తున్న నేటి తరుణంలో ఆర్.ఎస్ జీవితం నుండి నాయకులు, కార్యకర్తలు ఎంతో నేర్చుకోవచ్చు. ఆర్.ఎస్ జీవితం ఎన్నో అనుభవాలకు గనిలాంటిది. – బి.వి.రాఘవులు సిపిఐ(ఎం), పొలిట్‌బ్యూరో సభ్యులు
Out of stock






Reviews
There are no reviews yet.