మార్చి 8 వాస్తవ చరిత్ర

60.00

పేజీలు : 88
ప్రపంచవ్యాప్తంగా మహిళలు విస్తృతంగా నిర్వహించే రోజు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వెనుక ఉన్న అసలైన కథను ఈ ప్రముఖ ముద్రణ ద్వారా గ్రంథ రచయిత కామ్రేడ్‌ ఆర్‌. జవహర్‌ మనకు పరిచయం చేశారు. 20వ శతాబ్దంలోని చారిత్రక దినోత్సవాలకు సంబంధించిన అసలైన మూలాలను ఎంతో శ్రమకోర్చి, సవివరమైన పరిశోధన జరిపి రచయిత మనకు అందించారు. పెట్టుబడిదారీ విధానంపై పోరాటం ప్రారంభమైనప్పుడు మిలిటెంట్‌ కమ్యూనిస్టు మహిళలు అందులో చేరిన వైనాన్ని వివరించారు. మొత్తంగా సమాజంలో ‘మహిళల సమస్యలపైనా’, అలాగే తమకు సంబంధించిన కమ్యూనిస్టు ఉద్యమాలలో అంతర్గతంగానూ వారు జరిపిన పోరాటాన్ని సంపూర్ణంగానూ, సమగ్రంగానూ అర్థం చేసుకునేందుకు వీలు కల్పించారు. – బృందా కరత్‌ (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పూర్వ ప్రధాన కార్యదర్శి)

SKU: అంతర్జాతీయ మహిళా దినోత్సవం Categories: , , ,

Description

CITU March 8th Title book

Reviews

There are no reviews yet.

Be the first to review “మార్చి 8 వాస్తవ చరిత్ర”

Your email address will not be published. Required fields are marked *