విక్రమ్‌ అంబాలాల్‌ సారాభారు శతజయంతి స్ఫూర్తితో… అంతరిక్ష విజ్ఞానం

200.00

పేజీలు : 200

ఈ కాలంలో ఇస్రో ప్రపంచ రికార్డులను నమోదు చేసుకుంది. మంగళయాన్‌, చంద్రయాన్‌ 1, 2 లాంటి ప్రయోగాలతో ప్రపంచ దేశాల్లో అంతరిక్ష రంగంలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపారు. ఇలాంటి ఎన్నో అంతరిక్ష విశేషాలతో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచేలాగా ఈ అంతరిక్ష విజ్ఞానం పుస్తకం ఉంది. డా|| అందె మురళీ వరప్రసాద్‌ డైరెక్టర్‌, సిఐజిఎస్‌ సెంటర్‌ ఫర్‌ ఇస్రో జిఎన్‌ఎస్‌ఎస్‌ స్టడీస్‌, సెయింట్‌ ఆన్స్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, చీరాల, ప్రకాశం జిల్లా

Out of stock

Reviews

There are no reviews yet.

Be the first to review “విక్రమ్‌ అంబాలాల్‌ సారాభారు శతజయంతి స్ఫూర్తితో… అంతరిక్ష విజ్ఞానం”

Your email address will not be published. Required fields are marked *