కమ్యూనిస్టు యోధుడు, శాసనసభా ధీరుడు నర్రా రాఘవరెడ్డి

70.00

పేజీలు : 168
బాల్యంలో గాని తర్వాత గాని ఏవో ప్రతిబంధకాలు సమస్యలు ఎదురైనంత మాత్రాన ఎవరూ అధైర్యపడనవసరం లేదన్న సాధారణ జీవన పాఠంతో పాటు, ఆశయ బలం వ్యక్తిని ఎంత ఉన్నతుణ్ణి చేస్తుందో ప్రజా జీవితంలో ప్రమాణాలు పాటించగలిగిన వారు ప్రతివారి గౌరవాభిమానాలు పొంది ఉత్తమాదర్శాలకు ఎలా ఉదాహరణలు కాగలుగుతారో నర్రా రాఘవరెడ్డి జీవితం మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. యువకుడుగా ఔపోసన పట్టిన భావజాలాన్ని పండుబారిన ఘట్టంలోనూ చెక్కుచెదరకుండా కాపాడుకోగలిగిన రాఘవరెడ్డి అందుకే ఆదర్శప్రాయుడు. ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం గడిపినా, ప్రజా ప్రతినిధిగా పదే పదే గెలిచి ప్రభుత్వాధినేతలకు, అధికార వైభోగాలకు సమీపంగా మెలిగినా ఆయన కష్టజీవుల మనిషిగానే కడదాకా నిలబడటం అనుసరణీయం.

Reviews

There are no reviews yet.

Be the first to review “కమ్యూనిస్టు యోధుడు, శాసనసభా ధీరుడు నర్రా రాఘవరెడ్డి”

Your email address will not be published. Required fields are marked *