గోవు పవిత్రత – ఓ కట్టుకథ

150.00

పేజీలు : 208
ప్రముఖ చరిత్రకారుడు డి.ఎన్‌.ఝా ఈ పుస్తకంలో ఆవు ‘పవిత్రత’ యొక్క అవాస్తవాన్ని ఎత్తిచూపారు. ఆవు మాంసం తినకూడదన్నది అపప్రదే కాదు ప్రాచీన భారతదేశంలో అదెంత ప్రీతిపాత్రమైన వంటకమో సాదోహరణంగా వివరించారు. ఆవు మాంసం తినడమో, మానడమో ‘హిందూత్వ’కి చిహ్నం కాదు. హిందూత్వవాదులు ఈ రోజు సృష్టిస్తున్నట్టు అది మతానికి సంబంధించినది కాదు. ఆహారపు అలవాటుకు సంబంధించిన అంశం అని నిరూపించారు డి.ఎన్‌.ఝా.

Out of stock

Reviews

There are no reviews yet.

Be the first to review “గోవు పవిత్రత – ఓ కట్టుకథ”

Your email address will not be published. Required fields are marked *