నిరంతర పోరాట స్ఫూర్తి భగత్‌సింగ్‌

 40

స్వాతంత్య్ర సమరానికి, విప్లవాత్మక మార్పుకి ఒకశక్తివంతమైన చిహ్నం భగత్‌సింగ్‌. భగత్‌సింగ్‌, ఆయన సహచరుల జీవితం, కృషిలో నాలుగు అసాధారణ అంశాలు :
- సామ్రాజ్యవాదంపై రాజీపడక పోవడం.
- మతతత్వాన్ని, కులతత్వాన్ని తుదికంటా వ్యతిరేకించడం.
- బూర్జువాలు, భూస్వాముల పాలనను గట్టిగా తిరస్కరించడం.
- సమాజానికి ఏకైక ప్రత్యామ్నాయమైన మార్క్సిజం పట్ల, సోషలిజం పట్ల ధృడమైన విశ్వాసాన్ని కలిగివుండటం.

Description

అశోక్‌ థావలె
పేజీలు : 48
వెల : 40/-

Reviews

There are no reviews yet.

Be the first to review “నిరంతర పోరాట స్ఫూర్తి భగత్‌సింగ్‌”

Your email address will not be published. Required fields are marked *