పాటూరు రామయ్య ఉద్యమం – జీవితం

150.00

పేజీలు : 216
కమ్యూనిస్టు ఉద్యమంలోని ఎన్నో ఒడిదుడుకులకు, ఎదురుదెబ్బలకు విజయాలకు పురోగమనాలకు రామయ్య జీవితం సాక్షి. 1941లో నెల్లూరు జిల్లా కావలి తాలూకా జలదంకి మండలం జమ్ములపాలెం గ్రామం దళితవాడలో పుట్టి కావలిలో విద్యార్థి ఉద్యమంలో, తాలూకా వ్యవసాయ కార్మిక ఉధ్యమంలో పెరిగి, కమ్యూనిస్టు కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించారు. రచయితగా, కళాకారుడిగా నడక నేర్చుకున్నారు. కుల వ్యవస్థ, పేదరికం అడుగడుగునా అడ్డగిస్తున్నా, చదువుకొని స్వీయాభివృద్ధి చూసుకోమని సలహాలు, ఒత్తిళ్లు వచ్చినా వెనకడుగు వెయ్యకుండా సమసమాజ స్థాపన లక్ష్యానికి అంకితమై ముందుకు నడిచారు. రామయ్యగారి జ్ఞాపకాలు ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో సామాజిక మార్పు కోరుకునేవారికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాను.
– బి.వి.రాఘవులు

Reviews

There are no reviews yet.

Be the first to review “పాటూరు రామయ్య ఉద్యమం – జీవితం”

Your email address will not be published. Required fields are marked *