ప్రజాగానం – సామాజిక ఉద్యమ గీతాలు

125.00

– తెలకపల్లి రవి
అంతిమంగా డోపిడీ వ్యవస్థ స్థానంలో కొత్త వ్యవస్థను నిర్మించడం వామపక్ష వాదుల స్వప్నం. ప్రగతిశీల కవులు ఆ స్వప్నాన్ని అనేక పర్యాయాలు వ్యక్తం చేస్తూ వస్తారు. ‘‘మరో ప్రపంచం’’ సామ్యవాదుల లక్ష్యం. తెలకపల్లి ఆ లక్ష్యాన్ని ప్రకటించారు.
లక్ష్యసాధన కోసమేప్రగతిశీల కళాకారులు జీవితాలను కవిత్వాంకితం చేస్తారు. తెలకపల్లి రవి గారు అలా అంకితమైన పాటల కవి. మిగతా కోణాలు అలావుంచి ఆయనను ఈ పాటల కోసం ప్రత్యేకం.

Reviews

There are no reviews yet.

Be the first to review “ప్రజాగానం – సామాజిక ఉద్యమ గీతాలు”

Your email address will not be published. Required fields are marked *