- You cannot add "నాన్నా ఎందుకిలా చేశారు?" to the cart because the product is out of stock.
ప్రముఖ నోబెల్ సైంటిస్టులు
₹320.00
పేజీలు : 280
నాస్తికకేంద్రం నిర్వాహకులలో ఒకరైన డాక్టర్ జి. విజయం ఆంధ్ర యూనివర్శిటీ నుండి ఎం.ఏ. ఫస్ట్‌క్లాస్ ఫస్ట్. అమెరికాలో డలవేర్ (DELAWARE) యూనివర్శిటీ నుండి మరో ఏం.ఏ., ఆంధ్ర యూనివర్శిటీ నుండి పి.హెచ్.డి. పొందారు. నాస్తికకేంద్రం, విజయవాడ నుండి వెలువడే ‘‘ATHEIST’’ మాసపత్రిక సంపాదకులు. కుల – మత రహిత సెక్యులర్ సమాజంపై కృషిచేస్తున్నారు. పాశ్చాత్య దేశాలు పర్యటించి, ప్రపంచ హ్యూమనిస్టు, నాస్తిక మహాసభలలో ప్రసంగించారు. విజయవాడలో ప్రపంచ నాస్తిక మహాసభల నిర్వాహకులు.
Govindarao –
Good