ముజఫర్‌ అహ్మద్‌ ఓ తొలి కమ్యూనిస్టు

340.00

పేజీలు : 344
భారత కమ్యూనిస్టు ఉద్యమ ఆద్యుల్లో ఒకరు ముజఫర్‌ అహ్మద్‌. ఉద్యమంలో ఆయన తొలి సంవత్సరాల (1913-29) అనుభవాలను వివరిస్తుంది ఈ పుస్తకం. భారత కమ్యూనిస్టు ఉద్యమ ఆవిర్భావం అభివృద్ధి పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు చదవదగినది ఈ ప్రచురణ. కమ్యూనిస్టు ఉద్యమ తొలిరోజుల్లో నేతలు, కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టనష్టాలను, వారి త్యాగాలను అర్ధం చేసుకోవడానికి, వారి నుండి నేటి తరం కమ్యూనిస్టులు స్ఫూర్తి పొందడానికి ఉపయోగపడేది ఈ పుస్తకం.

Reviews

There are no reviews yet.

Be the first to review “ముజఫర్‌ అహ్మద్‌ ఓ తొలి కమ్యూనిస్టు”

Your email address will not be published. Required fields are marked *