వకుళాభరణం లలిత – ఒక చారిత్రక జ్ఞాపకం

100.00

పేజీలు : 144
గిరిజన, దళిత మహిళలు, వారి సంస్కృతీ సంప్రదాయాలపై నిరంతర పరిశోధనకై జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి వకుళాభరణం లలిత. ఆమెను జ్ఞాపకం చేసుకోవడమంటే ఆధునికాంధ్రదేశంలో మహిళా పరిశోధకులకు ఒక దిక్సూచిగా మారిన వ్యక్తిని గురించి ముచ్చటించుకోవడమే! సమకాలీన సాంఘిక/సామాజిక శాస్త్రాధ్యయన పరివారంలో ఆమెను మననం చేసుకోవడం కూడా ఒక సామాజిక బాధ్యతగానే భావించాలి.

Reviews

There are no reviews yet.

Be the first to review “వకుళాభరణం లలిత – ఒక చారిత్రక జ్ఞాపకం”

Your email address will not be published. Required fields are marked *