వాడుక భాష – రాసే భాష
₹80.00
పేజీలు : 144
వేగం… వేగం… వేగం… అన్నింటిలోనూ వేగం…
మీడియాలోనైతే రెప్పపాటులోనే రాకెట్ వేగం
ఇందువల్లే అచ్చుతప్పులూ…వాక్య దోషాలూ…భావ భేదాలూ..
ఎంత వేగమైనా దారితప్పిన రాత… క్షమార్హం కాదు
వార్తా ప్రపంచ సారం… భావ వ్యక్తీకరణ రూపం
పదాల కూర్పు… చిన్న వాక్యాల నేర్పు… భావపూరిత శైలి
కలగలిసి దోషరహిత రచనకు రాచబాట
దానికి తోడ్పడేదే దీనిలోని భావాల మేట.
Shaik Nazeeruddin Minhajuddin –
Journalism