- You cannot add "నాన్నా ఎందుకిలా చేశారు?" to the cart because the product is out of stock.
విప్లవం అంటే ఏమిటి? భగత్ సింగ్
₹10.00
పేజీలు : 32
బ్రిటీష్ సామ్రాజ్యవాద పాలకుల పీడన నుండి భారత దేశాన్ని విముక్తి చేయడం కోసం 23 ఏళ్ల ప్రాయంలోనే ఉరికంబమెక్కిన విప్లవ యోధుడు షహీద్ భగత్‌సింగ్. స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో త్యాగధనుల బాట నడిచిన భగత్‌సింగ్. రాజగురు, సుఖదేవ్ దేశంకోసం ప్రాణాలర్పించారు. భగత్‌సింగ్‌ను భారతదేశంలో తొలితరం మార్క్సిస్టుల్లో ఒకరుగా పేర్కొనవచ్చు. హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపకుల్లో ఆయన ఒకరు. ఆయన రాసిన రెండు ముఖ్యమైన వ్యాసాలను ఈ చిన్న పుస్తకరూపంలో అందిస్తున్నాం. ఇవి నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి.
Out of stock
Chakali Lokesh –
చాలా మంచి బుక్ విప్లవ కవిత్వం